

ఆదిపురుష్ సినిమా తాజా చిత్రాలు



యుద్ధానికి సిద్దమైన హనుమంతుడు



రామబాణాన్ని గురి పెడుతున్న హీరో ప్రభాస్



బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టిన దృశ్యం



అరణ్య వాసాన సీతాదేవి



అనంత శక్తులను తనలో నింపుకుంటున్న వజ్రకాయుడు



రామ రావణ యుద్దానికి సిద్దమైన ప్రభాస్



వానర సైన్యంతో తరలి వెళ్తున్న చిత్రం



అదిపురుష్ సినిమా నేడే థియేటర్లలో విడుదల



సినిమా అనుకున్నంత అంచనాలను రీచ్ అవ్వలేదు అంటున్న ప్రేక్షకులు



రామాయణం మొత్తంలో అరణ్యకాండ, సుందర కాండ, యుద్దకాండను మాత్రమే హైలైట్ చేసినట్లు తెలుస్తుంది



సంపూర్ణ రామాయణంగా తెరకెక్కించలేదు దర్శకుడు ఓం రౌత్



కలెక్షన్ల పరంగా ఏ స్థాయి రికార్డులు నమోదు చేసుకుంటుందో వేచి చూడాలి
