Virat Kohli: మరో రికార్డు ముంగిట కోహ్లీ.. 6 రన్స్ చేస్తే సరికొత్త చరిత్ర
దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్ని పొట్టి ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకూ 11 వేలకు పైగా పరుగులు సాధించాడు కోహ్లీ.