మన దేశంలో పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా …? ఖచ్చితంగా లేవు… పన్ను కడుతున్నావు కాబట్టి నీకు వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నారా…? లేదు… అందరికీ ఒకటే ధర… అన్నింటికీ ఒకటే ధర.