గత రెండేళ్ళూ మరిచిపోయావా ? ఓవరాక్షన్ తగ్గించుకో పాంటింగ్
పెద్ద జట్లతో సిరీస్ అంటే చాలు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ మొదలుపెడుతుంది. ఈ మైండ్ గేమ్ లో ఆసీస్ మీడియాతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు కూడా భాగమవుతారు. ప్రత్యర్థి జట్లను రెచ్చగొట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై జోస్యం చెప్పాడు. భారత్ తో ఏడాది చివర్లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ ను ఆసీస్ గెలుస్తుందని […]