ఈ ఓటములకు బాధ్యత నాదే… చెత్త బ్యాటింగ్ పై పంత్ ఆవేదన…!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 40 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.