కూతుళ్ళకు పెళ్లిళ్లు…భక్తులకు సన్యాసం… ఇది జగ్గీవాసుదేవ్ భోగోతం..
ఆయనో స్వామిజీ….శివరాత్రి వచ్చిందంటే చాలు…ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు, విదేశీయులను ఆశ్రమానికి పిలుస్తారు. అధ్యాత్మిక పాఠాలు చెబుతారు. తనను మించిన శివభక్తుడు ప్రపంచంలోనే లేరనేలా బిల్డప్ ఇస్తారు.