Allu Arjun: సమంత మళ్లీ ఊ.. అంటోందని తేల్చేసిన సుకుమార్..!
పుష్ప 2లో అతి ముఖ్యం అనుకున్న ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ పైట్ సీన్స్ షూటింగ్‌ని పూర్తి చేసింది సినిమా టీం. కొంత ప్యాచ్ వర్క్ వదిలేస్తే, మిగతా టాకీ పార్ట్ మాత్రమే తెరకెక్కించాలి. ఇక పాటల్లో మూవీకి ప్రాణమైన ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది.