D.Srinivas passed away : కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కన్నుమూత..
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు.. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.