సంక్రాంతి మెగా పండగ కాదు… బాలయ్య మీదే అందరు ఫైర్..
సంక్రాంతి మెగా పండగ కాదు, దంగడ… ఇది బాలయ్య మీదే అందరు ఫైర్ అవుతున్నారనిపించే కామెంట్… తన డాకూ మహారాజ్ మూవీ ట్రైలర్ పేలినా, పాట మీద విమర్శల తూటాలు సునామీలా మారాయి. ఇక్కడ కామెంట్ చేస్తే నార్త్ ఇండియా వరకు కామెంట్ల రీసౌండ్ వినిపిస్తోంది.