Top story: గేర్ మార్చేసిన ట్రంప్, అరేబియా సముద్రంలో బీస్ట్ ఎంట్రీ ఫిక్స్…!
అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధ పీక్స్ కు చేరిన టైంలో.. అమెరికా ఈ యుద్దాన్ని మరింత తీవ్రంగా మార్చే ఛాన్స్ కనపడుతోంది. ఉద్రిక్తతలను మరింత పెంచుతూ అమెరికా ఒక మోస్ట్ పవర్ ఫుల్ వార్ షిప్ ను రంగంలోకి దించింది. దాదాపు 2,000 మంది మెరైన్ సైనికులతో కూడిన ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయింది. హోర్ముజ్ జలసంధి, రాస్ లఫాన్ ఘటనల తర్వాత అమెరికా తన సైనిక వ్యూహాన్ని […]