TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. సంచలనంగా సీట్ల కేటాయింపు..!
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్‌ను దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆశించాడు. అయితే, అనూహ్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు టిక్కెట్ కేటాయించింది అధిష్టానం. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ కూతురుకు టిక్కెట్ దక్కింది. గద్దర్ కూతురు వెన్నెల మొదటిసారిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయబోతుంది.