ICC ODI WORLD CUP: సెమీఫైనల్లో వర్షం పడితే..? ఫైనల్కు వెళ్లే జట్టు ఏది..?
బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.