Home » Tag » sINDHU RIVER
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనబడుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తున్నాయి.
ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అఫీజ్ సయ్యద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సింధు నీళ్లు ఆపితే ప్రధానిని చంపేస్తామంటూ రెచ్చిపోయాడు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్. కానీ, ఎక్కడపడితే అక్కడ తగ్గాల్సిన అవసరంలేదు.
ఒక దెబ్బకు రెండు దెబ్బలు కొట్టి చూపిస్తాం. శతృవు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి మరీ చంపేస్తాం. పహల్గాం ఎటాక్ మీద ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఇది.