valentine day special: ప్రేమ వర్షం.. వాలెంటైన్స్ డే స్పెషల్.. తిరిగొస్తున్న ప్రేమకథలు
పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి నటించిన తొలిప్రేమ, మృణాల్, దుల్కర్ నటించిన సీతా రామం, సిద్దార్ధ్, షామిలి ఓయ్, సూర్య, సమీరా నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, లేటెస్ట్ సంచలనం బేబీ లాంటి సినిమాలు మరోసారి ప్రేమికుల కోసం రేపు థియేటర్స్లో సందడి చెయ్యనున్నాయి.