YS Jagan, Vijayamma : జగన్కు విజయమ్మ దెబ్బ.. అదే జరిగితే వైసీపీ భూస్థాపితమేనా..
ఈ వేడుకలకు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు తల్లి విజయమ్మను కూడా ఆహ్వానిస్తున్నారు షర్మిల. ఐతే విజయమ్మ వస్తే జగన్కు భారీ షాక్ తప్పదా అంటే అవును అనే సమాధానమే వినిపిసతోంది.