రాయ్ లక్ష్మీ తన అందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డ్యాన్స్, నటన పరంగా మంచి మార్కులు సాధించినప్పటికీ సరైన హిట్ పడకపోవడం వల్ల ఈ భామ కాస్త వెనుకబడిపోయారు.
ఊర్వశి రౌతేలాకు అదిరిపోయే హిట్స్ లేకపోయినా.. ఈ అమ్మడి గ్లామర్‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఫేస్‌లో హీరోయిన్ ఫీచర్స్ తక్కువే అయినా.. ఈ అమ్మడితో ఒక్క ఐటంసాంగ్ అయినా చేయాలని హీరోలు అనుకోవడమే కాదు.. ఛాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు.