Rai Laxmi: బంగాళాఖాతంలో.. అందాల తీరంలా మారిన లక్ష్మీరాయ్

రాయ్ లక్ష్మీ తన అందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డ్యాన్స్, నటన పరంగా మంచి మార్కులు సాధించినప్పటికీ సరైన హిట్ పడకపోవడం వల్ల ఈ భామ కాస్త వెనుకబడిపోయారు.

Post Published By: Srikar Creator
Updated : 31 May 2023, 5:02 PM IST
1 / 11 \"Zoom\"అందాల తార లక్ష్మీరాయ్
2 / 11 \"Zoom\"ఈమె స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం
3 / 11 \"Zoom\"సినిమాల్లోకి రాకమునుపు మోడల్ గా చేశారు
4 / 11 \"Zoom\"కొన్ని టీవీ షోస్ లో యాంకర్ గా కూడా తన టాలెంట్ ని ప్రదర్శించారు.
5 / 11 \"Zoom\"తెలుగు, తమిళ, మళయాల భాషల్లోని చాాలా సినిమాల్లో నటించారు.
6 / 11 \"Zoom\"పూరు కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ కోసం కొన్ని ప్రకటనలలో మోడల్ గా చేశారు
7 / 11 \"Zoom\"తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ తొలిచిత్రం
8 / 11 \"Zoom\"చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 లో ప్రత్యేక పాటలో మెరిశారు
9 / 11 \"Zoom\"సామాజిక మాద్యమాల్లో తరచూ ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు.
10 / 11 \"Zoom\"తాజాగా సిండ్రెల్లా, జనతాబార్ మూవీస్ లో  కనిపించారు
11 / 11 \"Zoom\"ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు

Published : 
  • 31 May 2023, 5:02 PM IST