రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సడన్ గా సందీప్ రెడ్డి వంగకి ఒక రిక్వెస్ట్ వెల్లిందా? ఎన్నడూ లేంది ప్రభాస్ లాంటి కటౌట్ ఒక దర్శకుడిని ఫేవర్ అడిగాడా? ఇందులో నిజంగానే నిజం ఉన్నట్టుంది.