హైదరాబాద్ లో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చాలామంది సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. శకపురుడుషు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విజయవాడలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పై మాజీ మంత్రి కొడాలినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.