Sr.NTR Event: శకపురుషుడికి శతజయంతి ఉత్సవాలు.. హాజరైన సినీ,రాజకీయ ప్రముఖులు

హైదరాబాద్ లో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చాలామంది సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. శకపురుడుషు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Post Published By: Srikar Creator
Updated : 21 May 2023, 2:55 PM IST
1 / 18 \"Zoom\"వెంకటేష్ ను జ్యోతి ప్రజ్వలన చేయమన్న బాలయ్య
2 / 18 \"Zoom\"పలు రకాలా నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి
3 / 18 \"Zoom\"బాలకృష్ణతో మాట్లాడుతున్న విజయేంద్రప్రసాద్
4 / 18 \"Zoom\"నాగచైతన్య కూడా వేదికను పంచుకున్నారు
5 / 18 \"Zoom\"రాం చరణ్ ను వేదికపై ఆహ్వానం పలుకుతున్న బాలయ్య
6 / 18 \"Zoom\"శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు
7 / 18 \"Zoom\"రాం చరణ్ తో మాట్లాడుతున్న చంద్రబాబు
8 / 18 \"Zoom\"కార్యక్రమానికి హాజరైన దర్శకుడు బోయపాటి, సిద్దు, విశ్వక్సేన్
9 / 18 \"Zoom\"సభ గురించి ప్రసంగిస్తున్న రామ్ చరణ్
10 / 18 \"Zoom\"ఈ కార్యక్రమాన్ని చూసేందుకు విచ్చేసిన అభిమానులు
11 / 18 \"Zoom\"వేదికపై కూర్చున్న మురళీమోహన్, కాసాని, బాలయ్య, తదితరులు
12 / 18 \"Zoom\"ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులేసిన డ్యాన్సర్లు
13 / 18 \"Zoom\"బ్రాహ్మిణీ తన కుమారుడు దేవాంశ్ హాజర్యయ్యారు
14 / 18 \"Zoom\"యువ హీరో సిద్దూని వేదికపైకి ఆహ్వానిస్తున్న బాలయ్య
15 / 18 \"Zoom\"పాటలు పాడి అలరించిన సింగర్స్
16 / 18 \"Zoom\"ఎన్టీఆర్ గెటప్ లో కనిపించిన అభిమాని
17 / 18 \"Zoom\"బాలకృష్ణతో మాట్లాడుతున్న ఎన్టీఆర్ ఆంగీకధారుడు
18 / 18 \"Zoom\"రామ్ చరణ్ ను స్వాగతం పలుకుతున్న బాలకృష్ణ

Published : 
  • 21 May 2023, 2:55 PM IST