చివరి కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోయిన శ్రీదేవి
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జయంతి నేడు. అగ్ర నటులకు, రాజకీయ నాయకులకు మరే ఇతర రంగంలో కూడా శ్రీదేవి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించలేదు. ఆమె తెరపై కనపడితే చాలు అనుకుని అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేవారు హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… మైమరిపించే నటన కూడా ఉంటుందని ఇండియన్ సినిమాకు ఘనంగా చాటి చెప్పిన క్వీన్ శ్రీదేవి. అలాంటి శ్రీదేవి జీవితంలో ఒక కోరిక నెరవేరలేదు. ఎన్నో సినిమాల్లో […]