2027లో చెర్రీ సినిమా.?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా ‘రంగస్థలం’. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ఈ బ్లాక్బస్టర్ హిట్ తర్వాత, వీరిద్దరి కాంబోలో మరో సినిమా