dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Surat

#Surat

Sexual assault on the boy prajwal revannas brother suraj was arrested

Prajwal Revanna : అబ్బాయిపై లైంగిక దాడి! ప్రజ్వల్‌ రేవణ్ణ బ్రదర్‌ సూరజ్‌ అరెస్ట్‌

June 23, 2024 | 12:10 PM

కర్నాటక స్టేట్‌లో ప్రజ్వల్‌ రేవణ్ణ ఇష్యూ ఏ రేంజ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం.

Bjp candidate mukesh dalal in gujarats surat wins unopposed after congress pick rejected

Surat BJP: తొలి సీటు గెలుచుకున్న బీజేపీ.. ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖేష్‌ దలాల్‌

April 22, 2024 | 05:12 PM

గుజరాత్‌లోని సూరత్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. ముఖేష్‌కు పోటీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడంతో ముఖేష్‌ను ఎంపీగా ప్రకటిస్తూ ఈసీ లెటర్‌ రిలీజ్‌ చేసింది.

Diamond merchant govind bhai dholakia as bjps rajya sabha candidate he is the one who gave 11 crores to ram mandir

Govind Dholakia : డైమండ్ వ్యాపారికి బీజేపీ రాజ్యసభ సీటు.. అయోధ్యకు 11 కోట్లు విరాళం ఇచ్చినందుకేనా..?

February 15, 2024 | 11:43 AM

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో గుజరాత్‌ (Gujarat) నుంచి జేపీ నడ్డా (JP Nadda) తో పాటు గోవింద్‌ భాయ్‌ (Govind Bhai) డోలాకియా పేరు కూడా ఉంది. మరో ఇద్దరిని కూడా ప్రకటించింది. అయితే ఈ ఢోలాకియా ఎవరు ? అందరూ ఆయన గురించే సెర్చ్ చేస్తున్నారు.

The prices of gold and silver decreased for the second day in a row across the country the prices of gold also decreased in the international markets

Gold, Silver, Prices : వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారు ధరలు..

December 7, 2023 | 11:02 AM

బంగారం ప్రియులకు వరుస శుభవార్తలు.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గతంలో పెరిగిన ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు స్వల్పంగా ఉండడం గమనార్హం. నేడు గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుతు వస్తుంది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా గరిష్ట స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.

Narendra modi will inaugurate a building called surat diamond bourse in gujarat which will be the largest building in the world

World Biggest Diamond Building: ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ భవనం.. వజ్రపు వెలుగులకు సిద్దమైన సూరత్ నగరం..

July 20, 2023 | 02:13 PM

డైమండ్ దీనికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. అమ్మాయి మొదలు అలంకారం వరకూ దీనిని ఉపయోగించని వారు ఉండరు. ఇలాంటి వజ్రాల వ్యాపారానికి ప్రపంచంలో పేరు గణించింది బెల్జియంలోని యాంట్ వేర్స్. దీని పేరు చెబితే కాస్త ఈ వ్యాపారం మీద అవగాహన ఉండే వారు వజ్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు. అలాంటి వజ్రాల సామ్రాజ్యం మన భారత్ లో మెరిసేందుకు సిద్దం అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్  భవనాన్ని నిర్మించేందుకు గుజరాత్ వేదికైంది. భారతావని సిగలో అందాల వజ్రపుకిరీటాన్ని సూరత్ నగరం ఏర్పాటు చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

India gets its own matryoshka diamond in the form of this rarest of rare find in gujarat

Matryoshka Diamond: ఇండియాలో అరుదైన మాత్రియోష్కా వజ్రం లభ్యం.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటంటే!

April 16, 2023 | 04:26 PM

గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాలు సేకరించే వీడీ గ్లోబల్ సంస్థకు ఇది దొరికింది. ఇది 0.329 కేరట్ల వజ్రం. దీనికి బీటింగ్ హార్ట్ అనే పేరు పెట్టారు కంపెనీ వాళ్లు. ఎందుకంటే ఈ వజ్రాన్ని చూడగానే వాళ‌్లకు అలా గుండె కొట్టుకుంటున్నట్లు అనిపించిందట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam