PM Modi: రైల్వే ప్రమాద స్థలికి ప్రధాని మోదీ.. ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశం
ఘటన తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోదీ ఒడిశాలోని ఘటనాస్థలాన్ని సందర్శించబోతున్నారు. మొదట బాలాసోర్‍లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, కటక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.