బుమ్రా అయితే నాకేంటి ? సిక్సర్లతో విరుచుకుపడ్డ బుడ్డోడు…!
టీనేజ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్‌ను ఎదుర్కొంటున్నాననే బెరుకు లేకుండా.. తొలి బంతినే సిక్సర్ కొట్టాడు