Top story:వేట మొదలైంది…! బంగ్లాదేశీలను తరిమేస్తున్న ప్రభుత్వం, రంగంలోకి BSF.. సువేందు ఫుల్ పవర్స్…!
పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ పదిహేనేళ్లలో చేయని పనిని ఆయన రెండే రోజుల్లో పూర్తి చేశారు. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు