ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన మాస్ సినిమాలతో షేక్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. ‘ఆది’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నెం. 150’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ఆయన..