Top story: తాలిబాన్ల కొత్త చట్టం.. వర్జిన్ అమ్మాయిలకు కొత్త రూల్స్… అమ్మాయి మౌనంగా ఉంటే పెళ్లికి ఒప్పుకున్నట్లేనా? ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల నరకం…!
ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం మొత్తం టెక్నాలజీ, సమాన హక్కుల గురించి మాట్లాడుతుంటే.. ఒక దేశం మాత్రం మహిళలను పాతరాళంలోకి నెట్టేస్తోంది. అవును.. ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం మహిళల హక్కులను పూర్తిగా సమాధి