dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tamanna

#Tamanna

Odela 2 review

ఓదెల 2 రివ్యూ.. అఖండ అవుతుందేమో అనుకుంటే ఆగం ఆగం అయిపోయింది శివా..!

April 17, 2025 | 04:16 PM

మూడేళ్ల కింద కరోనా టైంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా ఆహాలో విడుదలైంది. అప్పుడు ఆ సినిమా గురించి చర్చ బాగానే జరిగింది.

Has tamannaah love failed again did you break up with vijay varma

తమన్నా లవ్ మళ్ళీ ఫెయిల్ అయ్యిందా..? విజయ్ వర్మతో విడిపోయినట్టేనా..?

March 5, 2025 | 07:10 PM

ఇండస్ట్రీలో ఈ మధ్య బ్రేక్ అప్ స్టోరీస్ నడుస్తున్నాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు బ్రేక్ అప్ అంటున్నారు. పెళ్ళైన వాళ్ళేమో విడాకులు తీసుకుంటున్నారు.

Who is the no 1 heroine in tollywood

No. 1 heroine : టాలీవుడ్‌లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు

March 11, 2024 | 10:06 AM

టాలీవుడ్‌ (Tollywood) లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగేముందు. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరికీ ఆ ప్లేస్‌ ఇప్పటికీ ఫిక్స్‌ కావడం లేదు..

It is known that the director is planning a sequel to superstar rajinikanths movie jailer

Rajinikanth: రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..త్వరలో జైలర్‌కు సీక్వెల్‌ !

August 15, 2023 | 09:15 PM

తలైవా రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు.

Chiranjeevis imitation scenes in bhola shankar directed by mehr ramesh are causing serious discomfort to fans

Chiranjevi: మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు

July 29, 2023 | 06:02 PM

మెగాస్టార్ ఫ్యాన్స్ కి భోళా శంకర్ తాలూకు ఒక అంశం నచ్చట్లేదు. చిరు విషయంలో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారట. అదే మెగాస్టార్ అంతటి వాడు మరో హీరోని ఇమిటేట్ చేయటం. సొంతం తమ్ముడే అయినా, తన వారసుడు చెర్రీ ఎంత మంచి సినిమాలు తీసినా, మెగాస్టార్ రేంజ్ వేరు..

Kajal and simran danced to tamannaahs song in jailer

Jailer Movie: తమన్నా పాటకి స్టెప్పులేసిన కాజల్, సిమ్రన్.. వైరల్ గా మారిన ఏఐ వీడియో

July 12, 2023 | 03:34 PM

తమన్నా అనే పేరే తన్మయత్వానికి గురిచేసేలా ఉంటుంది. అందులో ఆమె ఆందచందాల విషయానికొస్తే తాజాగా వెన్న చిలికినప్పుడు వచ్చే పై మీగడలాగా ఉంటాయి. అలాంటి భామ తాజాగా ఓపాటకు వేసిన స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Tamannaahs role in the movie lust stories has angered the fans and they are commenting that it will destroy the tradition

Tamanna: కల్చర్‌ను నాశనం చేస్తున్నావ్‌.. మిల్కీ బ్యూటీ మీద భగ్గుమంటున్న ఫ్యాన్స్‌..

June 28, 2023 | 04:38 PM

తమన్నా ముందు పుట్టి.. అందం తర్వాత పుట్టిందని ఫీల్‌ అవుతుంటారు ఆమె ఫ్యాన్స్. ఇండస్ట్రీకి వచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా.. గ్లామర్‌లో ఇంత కూడా మార్పు లేదు. అదే అందం.. అదే జోష్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

Milk beauty tamannaah says that she loves vijay varma who played the villain in the mca film and did not mention any mention of marriage

Tamanna: పెళ్లికొడుకు దొరికాడు.. కాని పెళ్లి మిస్సైంది.. తమన్నా తలరాత..?

June 13, 2023 | 06:16 PM

తమన్నా విచిత్రమైన పరిస్థితి ఫేస్ చేస్తోంది. మొన్నటి వరకు తను ఆ వ్యక్తితో ఏడడుగులు నడవబోతోంది, ఆ బిజినెస్ మ్యాన్ తో వెడ్డింగ్ కి రెడీ అయ్యిందన్నారు. కాని ఆ వ్యక్తి ఎవరో తెలియదు.. కట్ చేస్తే ఇప్పుడు తమన్నా నిజంగానే విజయ్ వర్మ అనే నటుడిని ప్రేమిస్తున్నట్టు మనసు విప్పింది.

Tamanna who is showing her beauty in hot dress but not getting opportunities is she going through bad time now

Tamanna: హాట్‌ డోస్‌ పెంచినా అవకాశాలు కరువు.. తమన్నాను వెంటాడుతున్న బ్యాడ్‌ టైం..

June 11, 2023 | 03:16 PM

మిల్కీ బ్యూటీ తమన్నాను బ్యాడ్‌ టైం వెంటాడుతోంది. రెండు దశాబ్ధాల సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు చూసిన తమన్నాకు ఇప్పడు అవకాశాలు కరువయ్యాయి. అందుకే గ్లామర్‌ డోస్‌ పెంచి ఎలాంటి సినిమాలో అయినా నటించేందుకు రెడీ అవుతోంది.

Chiranjeevi bhola shankar sangeeth song release on instagram

Chiranjeevi: భోళాశంకర్ సినిమాలోని సంగీత్ సాంగ్ లీక్.. ఇంస్టాలో సందడి చేస్తున్న మెగా ఫ్యాన్స్

June 8, 2023 | 05:33 PM

భోళా శంకర్ సినిమాలోని సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam