Top story: భారత్ లక్ష్యంగా ఏకమైన చైనా, బంగ్లాదేశ్ బోర్డర్లో మాన్స్టర్ను దించిన ఇండియా..!
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇవాళ చైనా ప్రీమియర్ లీతో భేటీ అయ్యాడు. రేపు జిన్పింగ్తో భేటీ కానున్నాడు. ఈ పర్యటనలో అత్యంత కీలక అంశం చైనీస్ జే-10సీఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ కొనుగోలుకు సంబంధించి తుది చర్చలు జరపడమే.