Rohith Sharma: సెలెక్షన్ కమిటీలో ఒక్కడికి తెలివి లేదు అంత డబ్బును ఏం చేసుకుంటారు?
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది.