సోషల్ మీడియాలో ఏదైనా వాగొచ్చు… ఎవర్నైనా తిట్టొచ్చు… ఎంతటి వాళ్ళనయినా కించపరచవచ్చు… మనం ఏం వాగినా జనం చూస్తారు. ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు కొందరు.
తెలంగాణలో ఎన్నికల ఫలితాల వేళ ఊహించని పరిణామం జరిగింది. రాష్ట్ర డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చింది.