dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Thalapathy Vijay

#Thalapathy Vijay

Singer bavatharini sang her last song in the goat movie

పాట పాడి చనిపోయిన సింగర్

September 3, 2024 | 10:14 PM

Thalapathy vijay build a temple for his mother shoba

Vijay Thalapathy: అమ్మ కోసం గుడి.. హీరోకి ఫ్యాన్స్ సలాం..

April 12, 2024 | 07:42 PM

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు విజయ్ దళపతి. తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

Thalapathy vijay taking remunaration of rs 250 crores is it true

Thalapathy Vijay: 250 కోట్లా.. అయినా ప్రభాస్‌ని మించలేదా..?

April 3, 2024 | 08:10 PM

అక్షయ్, హృతిక్ అయితే 125 కోట్ల పారితోషికంతో సరిపెట్టుకుంటున్నారు. టాలీవుడ్ మహేశ్ బాబు 100 కోట్ల రెమ్యూనరేషన్‌కి ప్రాఫిట్స్‌లో షేర్ కలిపితే 150 కోట్లని లెక్కలు తేలుతున్నాయి. పవన్‌కి కూడా రెమ్యునరేషన్, ప్రాఫిట్స్‌లో షేర్ కలిపి 150 కోట్ల వరకు దక్కుతున్నాయట.

Thalaivar171 rajinikanth and lokesh kanagarajs film set against gold backdrop

Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్‌గా రజినీ.. సినిమా బ్యాక్‌డ్రాప్ మామూలుగా లేదుగా..!

April 1, 2024 | 05:11 PM

ఇప్పటివరకు లోకేష్ ఫిల్మోగ్రఫిలో ఫ్లాప్ కాదు కాదా.. కనీసం యావరేజ్ హిట్టు అన్న సినిమా కూడా లేదు. ఆయన సినిమా కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. ఎంగేజింగ్‌గా, రిపిటెడ్‌గా చూడాలన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు.

Leo director lokesh kanagaraj doing last movies of rajinikanth and thalapathy vijay

Lokesh Kanagaraj: ఇద్దరు బడా స్టార్ల చాప్టర్ క్లోజ్ చేస్తానంటున్న దర్శకుడు

February 19, 2024 | 05:35 PM

లియో తర్వాత లోకేష్ సడన్‌గా రజినీకాంత్ మూవీ ప్లాన్ చేయటానికి రీజన్.. తన లాస్ట్ మూవీ అదిరిపోయేలా ఉండాలనేది సూపర్ స్టార్ రజినీ కోరిక. అలా తెరకెక్కబోతున్న ఈప్రాజెక్ట్‌కి, తన గత చిత్రాల సినిమాటిక్ యూనివర్స్‌కి ఎలాంటి లింక్ లేదన్నాడు లోకేష్.

Goat makers to use ai to bring back vijayakanth for the thalapathy vijay starrer

Thalapathy Vijay: అదెలా సాధ్యం.. దళపతి విజయ్ మూవీలో విజయ్ కాంత్

February 14, 2024 | 09:27 PM

గోట్ మూవీలో.. ఇటీవలే మృతి చెందిన సీనియర్ హీరో విజయకాంత్ ని.. క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Pawan kalyan fans fires on upasana kamineni about her statements

Upasana Kamineni: మండిపాటు.. ఉపాసనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

February 8, 2024 | 04:17 PM

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తన యాక్టివిటీస్‌ గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది.

Vishal denies venturing into politics releases a statement about his future in public service

VISHAL: ఇప్పట్లో లేనట్లేనా.. విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదా..?

February 7, 2024 | 06:10 PM

త్వర‌లోనే విశాల్ రాజ‌కీయ పార్టీ పెడ‌తారంటూ వార్త‌లు వినిపించాయి. దీంతో.. విశాల్ స్వ‌యంగా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Thalapathy vijay quitting films make ram charan happy here is the reason

Thalapathy Vijay: విజయ్ సినిమాలకు గుడ్‌బై చెబితే చరణ్‌కి కలిసొచ్చిందా..?

February 5, 2024 | 05:53 PM

లియో 2 భారీగానే ప్లాన్ చేశారు. లోకేష్ కనకరాజ్ కూడా కొంత కథ సిద్దం చేసుకున్నాడు. తీరా చూస్తే విజయ్ సినిమాలకు గుడ్ బై అంటే ఇక లియో 2 లేనట్టే అనుకోవాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు రామ్ చరణ్‌కి కలిసొస్తోంది.

Thalapathy vijay enters politics launches tamizhaga vetri kazhagam party

Thalapathy Vijay: తమిళగ వెట్రి కళగం పేరుతో దళపతి విజయ్ కొత్త పార్టీ..

February 2, 2024 | 02:04 PM

విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, పార్టీ పెడతాడని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై విజయ్.. ఎప్పుడూ స్పందించలేదు. అయితే, అందరూ అనుకున్నట్లుగానే రాజకీయపార్టీ స్థాపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam