GUNTUR KAARAM: గురూజీ ఎక్కడ..? త్రివిక్రమ్ లేకుండా గుంటూరు కారం సెలబ్రేషన్స్
రీసెంట్‌గా దిల్‌రాజు తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ఈవెంట్‌కు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి వచ్చాడు. గుంటూరు కారం టీం, సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. కానీ త్రివిక్రమ్, తమన్ మాత్రం రాలేదు.