DEVARA: దేవర మీద మూకుమ్మడి దాడి.. పోటీ తట్టుకోగలడా..?
ఎన్టీఆర్కి గ్లోబల్ గా ఉన్న ఇమేజ్, పాన్ ఇండియా లెవల్లో ఉన్న మార్కెట్.. ఇలా ఇన్ని కలిసొచ్చే అంశాలున్నా, అక్టోబర్లో పరిస్థితులు పగపట్టేలా ఉన్నాయి. దేవర అక్టోబర్ 10న రాబోతోంది. కాని అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వేటయాన్ రాబోతోంది.