Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆస్తులెన్ని.. అప్పులెన్ని.. అఫిడవిట్‌తో తేలిందేంటి..
అఫిడవిట్లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, ఆప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొన్నారు. రేవంత్ తన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రఆయనపై 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఎక్కడా దోషిగా తేలలేదు. రేవంత్ వద్ద రెండు తుపాకులు, రెండు కార్లు ఉన్నాయి.