పుష్ప 2 ట్రైలర్ రివ్యూ: ఫైర్ కాదు వైల్డ్ ఫైర్
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది.