Train Tragedy: వందేభారత్‌పై పెట్టిన శ్రద్ధ కవచ్‌పై లేదేందుకు? మోదీకి ప్రయాణికుల సేఫ్టీ అంటే లెక్కలేదా?
ఈ 9 ఏళ్లలో కవచ్‌ని దేశవ్యాప్తంగా ప్రమాద రూట్లలో విస్తరించేందుకు మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరీక్షలు, పర్యవేక్షణలతోనే కాలం వెళ్లదీశారు. అదే సమయంలో వందే భారత్ ట్రైన్లకు నిధులు భారీగా కేటాయించారు.