Puvvada Ajay Kumar: ఖమ్మంలో వర్షం నీటికి, మురుగుకు శాశ్వత పరిష్కారం.. ఆరోగ్యంతో పాటూ అహ్లాదాన్ని అందించడమే లక్ష్యం
ఖమ్మంలోని అండర్ గ్రౌండ్ నీటి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వర్షం నీటికి, మురుగు చేరకుండా ఉండేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటూ అహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కాలువల నిర్మాణం. యుద్ద ప్రాతి పదికన పనులు పూర్తి చేయాలని రూ. 10 కోట్లు మంజూరు చేశారు.