రామోజీ మార్గదర్శి సంస్థల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రామోజీరావు మార్గదర్శిపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది.
ఉండవల్లి శ్రీదేవి ఈ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాడికొండ ఎమ్మెల్యేగా వైసీపీలో గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీపై క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే శ్రీదేవి ప్రెస్ మీట్