Sridevi: జగన్ కు త్వరలోనే రిటర్న్ గిప్ట్ ఇస్తా..!

ఉండవల్లి శ్రీదేవి ఈ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాడికొండ ఎమ్మెల్యేగా వైసీపీలో గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీపై క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 26 March 2023, 7:30 PM IST

Published : 
  • 26 March 2023, 7:30 PM IST