dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » UNSTOPPABLE

#UNSTOPPABLE

Prashanth varma reveal about his movie with nandamuri balakrishna

Prashanth Varma: పూనకాలు లోడింగ్.. బాలకృష్ణతో ప్రశాంత్‌ వర్మ.. క్లారిటీ వచ్చేసింది..!

January 2, 2024 | 05:18 PM

నందమూరి బాలకృష్ణ, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్‌.. తాను బాలకృష్ణకు స్టోరీ లైన్‌ చెప్పానని, అది బాలయ్యకు కూడా బాగా నచ్చిందని క్లారిటీ ఇస్తున్నాడు.

Animal movie team with ranbir kapoor will participate in unstoppable show

Nandamuri Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య క్రేజ్.. అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్..!

November 9, 2023 | 03:52 PM

టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్ షో క్రేజ్ బాలీవుడ్‌కి కూడా పాకినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ షోలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సందడి చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. రణబీర్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం యానిమల్.

Telugus biggest reality show bigg boss has already completed six seasons and one ott season as well balakrishna confirmed as host in bigg boss next season

Bigg Boss 7 : నాగార్జునకు షాక్ .. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా బాలకృష్ణ ?

November 3, 2023 | 04:39 PM

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో  ( Telugu Biggest Live Reality Show ) బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు మరియు ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తిచేసుకుంది. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.

Will chiranjeevi participate in ahas unstoppable show

Chiranjeevi: అన్‌స్టాపబుల్ మూడో సీజన్‌లో మెగా ఎపిసోడ్.. చిరు వస్తారా..?

October 12, 2023 | 05:53 PM

ఈ మూడో సీజన్‌లో అయినా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వస్తాడా..? తనకి బాలయ్య ప్రశ్నలతో వెల్‌కమ్ చెబుతాడా..? ఈ డౌట్లు పెరిగిపోయాయి. ఐతే రెండో సీజన్‌లోనే చిరుతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. కానీ, కుదర్లేదు. ఐతే త్రివిక్రమ్ పుణ్యమాని అన్‌స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చాడు.

Ktr is the next guest for balakrishnas unstoppable show

Nandamuri Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో కేటీఆర్..? షూటింగ్ ఎప్పుడు..?

September 19, 2023 | 08:27 PM

మూడో సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి గెస్టుగా వస్తే మరోసారి రికార్డులు బద్దలవడం ఖాయం. చిరంజీవి తర్వాత మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Chiranjeevi will be guest for balakrishnas unstoppable show soon

CHIRANJEEVI: చిరంజీవి-బాలయ్య అన్‌స్టాపబుల్ షో ప్రశ్నలు లీక్..!

August 24, 2023 | 07:25 PM

మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వూతో కొత్త సీజన్ మొదలు పెట్టాలని బాలయ్య అండ్ టీం అనుకుంటోందట. లేదంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ చివరి ఇంటర్వూ అయినా చిరుది ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విచిత్రం ఏంటంటే ఇంతవరకు అన్ స్టాపబుల్ మూడో సీజన్ షురూ అయ్యే డేట్ ఎనౌన్స్ కాలేదు.

Jr ntr vs balakrishna fans

Jr NTR vs Balakrishna Fans | ఎన్టీఆర్‌ను ఆడుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్‌ | Dial Telugu

February 7, 2023 | 06:34 AM

Power star show %e0%b0%86%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b %e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d %e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%81

POWER STAR SHOW: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బాలయ్య అన్ స్టాపబుల్-2

February 2, 2023 | 02:31 PM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam