పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ గా ఈ వారం బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు. కాని ఈ మూవీ ప్రమోషన్ లో తన నుంచి వచ్చిన మాటలు, మిస్ ఫైర్ అయినట్టే కనిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోయారు. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్! ‘