Cbi Court: వయసుతో పని లేదు – తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే..!
32 ఏళ్ల క్రితం వంద రూపాయలు లంచం కేసులో రామ్ నారాయణ్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగిపై కేసు నమోదైంది. ప్రస్తుతం 82 ఏళ్ల వయస్సులో ఉన్న సదరు రిటైర్డ్ ఉద్యోగికి లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం (ఫిబ్రవరి 2,2023) ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే రూ.15,000ల జరిమానా కూడా విధించింది. ఐతే తన వయసును పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించమని సదరు రిటైర్డ్ ఉద్యోగి కోర్టును వేడుకున్నా.. ససేమిరా అంటూ కోర్టు ఆ అభ్యర్ధనను […]