Vijay Sethupathi: రామ్ చరణ్‌కు హ్యాండిచ్చిన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి
జవాన్, విక్రమ్, ఉప్పెన సినిమాల్లో విలన్‌గా కనిపించిన విజయ్ సేతుపతి విలన్ రోల్స్ వేయనంటున్నాడట. అలాగని కేవలం హీరోగానే ఉండాటా.. అంటే.. అదేంలేదు ఏ పాత్ర అయిన వేస్తాను కాని, విలనీ రోల్స్ మాత్రం వేయననేశాడట.