MAHESH BABU: బీ రెడీ.. మహేష్ లుక్ మారిపోతోంది.. రెడీ అవుతున్న రాజమౌళి
సినిమా బ్యాక్డ్రాప్, స్టోరీ, మహేష్ గెటప్.. వీటి గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండబోతోంది అనే విషయాన్ని మాత్రం క్లారిఫై చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోంది అనే దాని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు,