Top story: కథ ముగిసిపోలేదు.. షాబాద్ 6 మర్డర్స్‌పై విజయషాంతి షాకింగ్ పోస్ట్..!
షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలతో పాటు తన భార్యాపిల్లలను నిందితుడు రాజ్‌కుమార్ అత్యంత కిరాతకంగా అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం