Prabhas : ఫౌజీ గా ప్రభాస్-హను రాఘవపూడి సినిమా
సలార్ (Salar) సినిమాలో ఊరమాస్ అవతార్‌లో కనిపించిన ప్రభాస్ (Prabhas).. నెక్స్ట్ రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాలో కల్కి అవతార్‌లో కనిపించనున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాలో డార్లింగ్‌గా ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా భయపెట్టనున్నాడు.