ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, మన మూలాల్ని వెతికే కథల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఒక చిన్న సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తండేల్’ సినిమాతో ఫుల్ జోష్లో ఉన్న యువసామ్రాట్ నాగచైతన్య, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘వృషకర్మ’తో మన ముందుకు రాబోతున్నాడు