చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి… నెం.1 బౌలర్ గా శ్రీచరణి…!
భారత్ స్పిన్నర్, తెలుగమ్మాయి శ్రీచరణి రికార్డు సృష్టించింది. మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా నిలిచింది. తాజా అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.